హైడ్రాకు సుప్రీం షాక్.|
Posted 2026-09-15 09:01:16
0
93
● 40 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు
● హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం
అల్వాల్, సెప్టెంబర్ 15: మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంటలో సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మధ్య కొనసాగుతున్న వివాదంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.
ఈ భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందినదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించినట్లు తెలుస్తోంది.
ఇదే కేసుకు సంబంధించి గతంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై కూడా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భూమికి సంబంధించిన వివాదం నేపథ్యంలో కోర్టు ఆదేశాల అమలుపై విచారణ కొనసాగింది.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
నిజామాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించి అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులతో...
ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క...
చింతూరు మండలంలో జనసేనకు కీలక మైలురాయి – ఏరువాడ గిరిజన గ్రామానికి ₹10 కోట్ల నిధులు.. జనసేన చొరవతో అభివృద్ధికి బాటలు!
చింతూరు మండలం ఏరువాడ గిరిజన గ్రామానికి రహదారి, పాఠశాల మౌలిక వసతులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి...
Beyond the Uniform: How Telangana Police Officers Transformed a Remote Village Through Compassion and Social Reform"
The police team stationed in the Mahabubabad district of Telangana has set an inspiring...
ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం వాగులో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకే ఒక్క క్షణం అలసత్వం...