యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
Posted 2026-09-14 14:28:11
0
86
సూర్యమోహన్ దౌల్తాబాద్ రిపోర్టర్
యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
వడ్డే బుజ్జప్పను గొంతు కోసి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం యాంకి గ్రామంలో ఘోరం జరిగింది.వడ్డే బుజ్జప్ప (55) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి చంపినట్లు సమాచారం.సమాచారం అందుకున్న వెంటనే కొడంగల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి,దౌల్తాబాద్ ఎస్సై వేణుకుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.హత్యకు దారితీసిన పరిస్థితులపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.ఈ హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.హత్యకు గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాయలసీమ ఉద్యాన హబ్‌కు కేంద్రం తీపికబురు: మంత్రి పయ్యావుల.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రాయలసీమ ఉద్యాన హబ్‌లో రాష్ట్రవాటా...
కారుతో బీభత్సం సృష్టించిన విద్యార్థి.
కురబలకోట రైల్వే ఫ్లైఓవర్‌పై బుధవారం ఒక విద్యార్థి అతివేగంగా కారు నడపడంతో అది అదుపుతప్పి...
Praveen Kumar Sinha, IPS: Championing Modern Punjab Policing
A distinguished 1994-batch Punjab Cadre IPS officer, Shri Praveen Kumar Sinha has built an...
టి 20 ఇండియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఓ యువ కాంగ్రెస్ నాయకుడు
నిన్న జరిగిన ఇండియా,న్యూజిలాండ్ టి 20 క్రికెట్ మ్యాచ్ చూసెందుకు కుతుబుల్లాపూర్...
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను...