‎టి 20 ఇండియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఓ యువ కాంగ్రెస్ నాయకుడు

0
358

‎నిన్న జరిగిన ఇండియా,న్యూజిలాండ్ టి 20 క్రికెట్ మ్యాచ్ చూసెందుకు కుతుబుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు భారీ స్క్రీన్ ఏర్పాటు, చేసి క్రికెట్ అభిమానులకు చూపించారు సుమారు 500 మంది మ్యాచ్ చూసెందుకు భారీ గా క్రికెట్ అభిమానుల వచ్చి క్రికెట్ మ్యాచ్ చుస్తూ ఎంజాయ్ చేసారు ghmc ఎలక్షన్ వస్తానందుకే ఈ హడావిడి అంటూ కొందరు, ప్రతిపక్ష పార్టీ వారు గుసగుస లాడారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అగ్నిప్రమాదంలో 200 మామిడి చెట్లు దగ్ధం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, ఎల్లంకివారిపల్లి పంచాయతీ దిగుమూర్తివారిపల్లెలో శనివారం...
By Kothuru Murali 2026-04-26 10:56:59 0 129
SURAKSHA
Gandam Chandrudu, IAS: A Leader in Public Governance
A Visionary Civil Servant Advancing Inclusive Development, Administrative Excellence, and...
By Lokeshwari Panthadi 2026-07-13 06:27:57 0 223
SURAKSHA
Haryana STF Crackdown Bags Gangsters & Extradites Fugitives
The Haryana Police are successfully dismantling major criminal syndicates through their...
By Lokeshwari Panthadi 2026-07-04 08:38:36 0 87
Andhra Pradesh
గంపలగూడెం రహదారులకు మహర్దశ
*ప్ర‌చుర‌ణార్థం* *14-01-2026*   *గ్రామాల ముఖచిత్రం మార్చుతున్న పల్లెపండుగ 2.0.*...
By Rajini Kumari 2026-01-14 12:45:30 0 242
Andhra Pradesh
కర్ణాటక పాదయాత్ర భక్తుల పై భక్తి చాటుకున్న కర్ణాటక పాదయాత్ర భక్తులపై భక్తి చాటుకున్న దిడ్డి వారి పల్లి గ్రామస్తులు దిడ్డివారిపల్లి గ్రామస్తులు
కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులకు శనివారం ఉదయం 3 గంటల నుంచి పుంగనూరు...
By Kothuru Murali 2025-12-28 09:55:41 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com