భారత్ ప్రతిష్ఠ‌ను పెంచిన బ్రిక్స్ సదస్సు.. ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ కితాబు.

0
88

 

ప్రపంచవ్యాప్తంగా భారత్ వాణికి గతంలో కంటే గౌరవం పెరిగిందన్న చంద్రబాబు

ప్రపంచ వేదికపై భారత్ నిర్మాణాత్మక నాయకత్వాన్ని ప్రదర్శించిందన్న పవన్ కల్యాణ్

'న్యూఢిల్లీ డిక్లరేషన్‌'తో కీలక అంశాలపై సహకారానికి మార్గం సుగమమైందని హర్షం

భారత్ విశ్వసనీయ వేదికగా నిలిచిందని ఇరువురు నేతల ప్రశంసలు

న్యూఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ఘట్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వారు అభినందనలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత్ స్వరం గతంలో కంటే ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో వినిపిస్తోందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

 

సోమవారం చంద్రబాబు ‘ఎక్స్ (ట్విట్టర్)’ వేదికగా స్పందిస్తూ, "ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్న ఈ సమయంలో, ప్రపంచంలోని కొన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకచోట చేర్చి భారత్ 18వ బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది" అని పేర్కొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను కలిసిన తంబళ్లపల్లె ఇన్‌చార్జ్ శంకర్ యాదవ్. ప్రజా సమస్యల పరిష్కారానికి వినతి.
Madanapalle: తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ సోమవారం అన్నమయ్య...
By Pagadala Venkateswar 2026-08-31 13:04:18 0 104
Andhra Pradesh
చెన్నై ట్రేడ్ సెంటర్లో సిఐఐ అండ్ ఐడి జిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా గేమింగ్ షో సిక్స్త్ ఎడిషన్ లో పాల్గొన్నా రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్ గా భారత్ ఎదగాలి ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ గేమింగ్ రంగంలో భారత్...
By Benguluri Madhubabu 2026-04-17 14:14:30 0 239
Andhra Pradesh
నేపాల్ వరదల్లో మృతుల ఆత్మశాంతికి మౌనం పాటించారు
పాలకొండలోని ఋషి యోగా కేంద్రంలో యోగా మాస్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో యోగా సభ్యులు ఆదివారం ఉదయం నేపాల్...
By Boiena Rajesh 2026-08-30 07:16:35 0 101
Telangana
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంతో కంటోన్మెంట్ నాయకుల సంబరాలు.!
సికింద్రాబాద్:  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో...
By Sidhu Maroju 2025-11-14 09:21:28 0 268
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం...
By Benguluri Madhubabu 2026-06-01 02:38:25 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com