ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్

0
185

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాయచోటి రూరల్ పరిధిలోని అబ్బవరం గ్రామంలో సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్ష్మీప్రసాద్ రెడ్డి టిడిపి యువ నాయకుడు ఆదేశాల మేరకు టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ తెల్లవారుజామున ఆరు గంటల నుంచి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వృద్ధులు వికలాంగులు వితంతువులు ప్రభుత్వం పై ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఇంటి వద్దకే పెన్షన్ అందించడంలో వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుర్రం ఆంజనేయులు రాయచోటి మండల టిడిపి తెలుగు యువత ఉపాధ్యక్షుడు బెంగళూరు మధుబాబు కార్యకర్తలు, అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
15,000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే వేడుకలకు.
మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి...
By Pagadala Venkateswar 2026-01-26 05:42:21 0 207
SURAKSHA
Retired Telangana Cops: Helping Society With New Purpose
niform తీసేసినా Telangana retired police officers బాధ్యత వదలేదు. Traffic awareness programs...
By Kalaga Sailaja 2026-07-03 10:58:50 0 97
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న రాయచోటి నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు రాయచోటి నియోజకవర్గం టౌన్...
By Benguluri Madhubabu 2026-03-23 12:10:08 0 254
Andhra Pradesh
7వ అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా గణపతి నియామకం.
మదనపల్లెలోని 7వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా న్యాయవాది జె....
By Pagadala Venkateswar 2026-05-10 11:29:02 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com