కుటుంబంతో కలిసి సీఎం చంద్రబాబు పూజలు.. రాష్ట్రాభివృద్ధికి విఘ్నాలు తొలగాలని ప్రార్థన.

0
73

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోయి, ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

 

కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. జ్ఞానానికి, వివేకానికి, విజయానికి గణపతి ప్రతీక అని, ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సాంప్రదాయమని ఆయన గుర్తుచేశారు.

 

విఘ్నాలను తొలగించి సన్మార్గం చూపే చవితి వేడుకలు సామాజిక స్పృహను, ఐక్యతను నేర్పిస్తాయని సీఎం అన్నారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో ధార్మిక కార్యక్రమాలు కీలకపాత్ర పోషిస్తాయని, మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి చవితి వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని వివరించారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఏమాత్రం పట్టించుకోలేని విద్యాధికారులు
ఆదోని పట్టణంలో ఉన్నటువంటి భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. DSF,...
By Boya Dasthagiri 2026-05-01 13:55:27 0 174
Telangana
ఆఖరి వరకు ప్రయత్నం చేసి ఓడిపోయిన తల్లి – హృదయాన్ని కలచివేసిన బర్గీ డ్యామ్ ఘటన
జబల్‌పూర్ బర్గీ డ్యామ్ వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తిస్తోంది....
By Ponnala Srinivasrao 2026-05-02 02:54:42 0 156
Telangana
పెద్దపల్లి : ఈదురు గాలులు దాటికి ఎగిరిన రేకులు..!
పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో వేచిన బలమైన ఈదురుగాలులకు ఆస్తి నష్టం జరిగింది. గడుపుద్వారా...
By Sunka Santhosh 2026-06-21 18:25:06 0 238
BMA
Ending News Fatigue: Deep Context Over Sensationalism
Audiences across the nation are increasingly suffering from chronic news fatigue caused by an...
By JoinBMA 2026-08-24 05:53:48 0 130
Telangana
మనూర్ :- రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
మనూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాహిలో ద్వాజమేత్తరు. కాంగ్రెస్...
By Gandla Vaijanath 2026-04-07 12:17:59 0 579
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com