వినాయక చవితి వేళ... పురాణపండ 'గౌరీపుత్ర' సందడి.

0
71

ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత, జ్ఞాన మహాయజ్ఞకేంద్రం వ్యవస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అనే గ్రంథం గణేశ నవరాత్రుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు సహా పలు ప్రధాన నగరాల్లో ఈ పుస్తకానికి భక్తుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.

 

ఈ గ్రంథంలో శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పంతో పాటు ఆదిశంకరాచార్యులు, ప్రాచీన రుషులు రచించిన ముఖ్యమైన స్తోత్రాలు ఉన్నాయి. వీటికి పురాణపండ శ్రీనివాస్ అందించిన వ్యాఖ్యానం సరళమైన, సౌందర్యవంతమైన భాషలో ఉండటంతో పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటోందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అరుదైన గణపతి వర్ణ చిత్రాలు, ఆకర్షణీయమైన డిజైన్‌తో పుస్తకం ప్రత్యేకంగా నిలుస్తోంది. తెలంగాణ సచివాలయంలోని పలువురు అధికారులు సైతం పుస్తక రూపకల్పన, కంటెంట్‌ను మెచ్చుకుంటున్నారు.

Search
Categories
Read More
Telangana
"బతుకమ్మ"సినిమా మరో "కంతార"లాంటి సంచలన విజయాన్ని అందుకోగలదు ...శ్రీను రావు పొన్నాల
తెలంగాణ సంస్కృతి, జీవన విధానం మరియు ప్రకృతితో ముడిపడిన 'బతుకమ్మ' పండుగ నేపథ్యంతో ఒక సరైన సినిమా...
By Ponnala Srinivasrao 2026-06-12 10:37:10 0 181
Kerala
Infrastructure Milestone: Azhikode-Munambam Bridge Opens
A new era of connectivity begins today as the Azhikode-Munambam Bridge officially nears...
By Dunna Jessicaruth 2026-05-14 09:59:56 0 233
Andhra Pradesh
సాలూరులో మోస్తరు వర్షాలు
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుండి ఒక మోస్తరు వర్షాలు...
By Boiena Rajesh 2026-09-11 05:56:44 0 102
Andhra Pradesh
Matsyakarula sevalo
    చరిత్రలో మొట్టమొదటి సారి భారీగా ‘మత్స్యకారుల సేవలో’ నిధులు..  ...
By G k Nookala 2026-05-19 09:30:12 0 198
Andhra Pradesh
రప్ప రప్ప అని గీత దాటితే కటకటాలే వేట కొడవళ్ళు తల్వార్లతో కేక్ కటింగ్ నా ప్రశ్నిస్తున్న హోమ్ మినిస్టర్ అనిత గారు
*ప్రెస్ నోట్* *తేదీ: 27-12-2025*   *ఎన్టీఆర్ భవన్, మంగళగిరి*    *రప్పా...
By Rajini Kumari 2025-12-28 10:13:28 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com