మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన

0
196

సత్యసాయి జిల్లా : మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శక్తి టీమ్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టారు. పోలీసు సిబ్బంది, శక్తి టీమ్ సభ్యులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.POCSO చట్టం, బాల్య వివాహాల నివారణ, మహిళలు, చిన్నారులపై వేధింపుల నిరోధం, సైబర్ భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 1091, 1098, 181 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శక్తి టీమ్ సభ్యులు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: వ్యాభిచార గ్రుహలపై ccs ప్లోస్ దాడి
నిజామాబాద్: జిల్లాలోని గాయత్రినాగర్లో ఉన్నా వ్యాభిచార గ్రుహలపై సిసిఎస్ టిమ్ పోలీసులు ధాడిచే...
By Sadaq Sadaq 2026-03-28 18:39:26 0 339
Andhra Pradesh
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు.. వేలాది ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్
పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న భరత్ కర్నూలులో నిర్వహించిన...
By Pagadala Venkateswar 2026-06-13 11:18:29 0 115
Andhra Pradesh
నేతాజీ జయంతికి నాయకుల ఘన నివాళి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకొని నాయకులు, ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు...
By Pagadala Venkateswar 2026-01-23 07:03:30 0 191
Andhra Pradesh
చీపురుపల్లి నుంచి ప్రధానితో సీఎం వీసీ
ఈనెల 28న చీపురుపల్లి నుంచి సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్న 14-15 ఏళ్ల బాలికల...
By Boiena Rajesh 2026-02-26 14:50:12 0 249
Telangana
'టీం ఇండియా' అని పిలవొద్దా: సుప్రీం కోర్టు ఇచ్చిన షాకింగ్ రిప్లై ఇదే.|
హైదరాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి)   'టీం ఇండియా' ఈ పేరుపై దాఖలైన ఓ పిటిషన్ పట్ల సుప్రీం...
By Sidhu Maroju 2026-01-22 08:32:41 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com