నేతాజీ జయంతికి నాయకుల ఘన నివాళి.
Posted 2026-01-23 07:03:30
0
191
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకొని నాయకులు, ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతాజీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. 'ఆజాద్ హింద్ ఫౌజ్' ఏర్పాటు చేసి, భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు కృషి చేసిన మహనీయుడని, ఆయన పోరాట పటిమ దేశ పౌరుషానికి ప్రతీక అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలి కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత గృహ...
టీడీపీ కార్యాలయంలో “మహిళా గ్రీవెన్స్” కార్యక్రమాన్ని నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే.
గుంటూరు పశ్చిమలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ,...
Three Additional Strategic Oil Reserves
The Indian government is considering setting up three additional strategic oil reserves, in...
Nara Lokesh: రేపు నారా లోకేశ్ పుట్టినరోజు... సీడీపీ విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ.
జనవరి 23న మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు
ఈ సందర్భంగా ఆయన బర్త్ డే సీడీపీని పంచుకున్న టీడీపీ...
Shri S. M. Prabhudessai: A Leader in Modern Police Service
A 2014-batch IPS officer of the AGMUT cadre, Shri S. M. Prabhudessai has earned recognition...