Tomorrow banks strike

0
123

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నిర్వహించనున్నట్లు ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జాతీయ ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు పి.మురళి, ఐ.హరనాథ్, ఎస్‌.సుబ్రహ్మణ్యం, విఠల్‌తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను లాభాల బాటలో నడిపిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 28, 29, 30వ తేదీల్లో మరోసారి సమ్మె చేస్తామని హెచ్చరించారు*

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న గ్రహీత డాక్టర్...
By Sadaq Sadaq 2026-04-14 02:43:23 0 154
BMA
Clearing the Smog: SoJo Tackles Stubble Burning
Every winter, the media relentlessly covers the toxic smog choking North India. However, a...
By JoinBMA 2026-08-22 04:16:35 0 79
Andhra Pradesh
Drugs odhu bro
డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్...
By G k Nookala 2026-06-26 07:06:46 0 159
BMA
Archival Depth: Slow News Preserving Historical Truth
Breaking news often lacks historical memory, treating ongoing crises as isolated events rather...
By JoinBMA 2026-08-24 06:12:38 0 206
Andhra Pradesh
టీడీపీ కార్యాలయంలో “మహిళా గ్రీవెన్స్” కార్యక్రమాన్ని నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే.
గుంటూరు పశ్చిమలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ,...
By John Baji 2026-01-06 12:35:52 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com