ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు.. FDA చీఫ్‌కు బాలీవుడ్ నటి బిపాషా బసు ఫిర్యాదు!

0
190

తాను క్రమం తప్పకుండా వాడే న్యూట్రిషన్ ప్రొడక్ట్ (ప్రోటీన్ పౌడర్)లో చిన్న పురుగులు కనిపించాయని ప్రముఖ బాలీవుడ్ నటి బిపాషా బసు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె, మహారాష్ట్ర ఎఫ్‌డీఏ (FDA) చీఫ్ తుకారం ముండే దృష్టికి తీసుకెళ్తూ ఫిర్యాదు చేశారు.

సదరు అధికారిని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ, "మీరే మా చివరి ఆశ.. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలి" అని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత ప్రొడక్ట్ కంపెనీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు, ప్రొడక్ట్‌లో పురుగులు ఉన్నాయనే అంశాన్ని అధికారులు కూడా ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

Search
Categories
Read More
SURAKSHA
P. B. Nooh, IAS: Transforming Lives Through Compassionate Governance
The Journey Begins "A civil servant's greatest responsibility is not merely to...
By Fathima Safa 2026-07-15 09:45:20 0 141
Andhra Pradesh
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలోAP NGO రాష్ట్ర అధ్యక్షులు ఏకగ్రీవ ఎన్నిక
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *విజ‌య‌వాడ‌, డిసెంబ‌ర్ 22,...
By Rajini Kumari 2025-12-23 07:28:50 0 216
Telangana
కొత్త కమ్యూనిటీ హాల్ నందు పింఛన్ పంపిణీ
చిలుకూరు  గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకొనుట కొరకు...
By Nookapangu Manikanta 2026-04-29 11:05:23 0 189
Andhra Pradesh
చిత్తూరు: ఉపాధ్యాయురాలు శాశ్వతంగా విధుల నుంచి తొలగింపు: డీఈవో
ఉమ్మడి చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, బండపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు...
By Kothuru Murali 2026-05-23 14:05:45 0 107
Telangana
తెలంగాణ కంటెంట్ తో వచ్చి సత్తా చాటినా, రాజు వెడ్స్ రాంబాయి,దండోరా చిత్రాలు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ పెద్దలు దిల్ రాజు గారి తో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు...
By Ponnala Srinivasrao 2026-03-08 05:59:37 0 361
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com