కొత్త కమ్యూనిటీ హాల్ నందు పింఛన్ పంపిణీ

0
189

చిలుకూరు  గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకొనుట కొరకు పాత చిలుకూరు వరకు వెళ్లాలంటే తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయని, అక్కడ కనీసం కూర్చోవడానికి కూడా స్థలము లేక ఇబ్బంది పడుతున్నాము అని కోరడం వలన వారికి ఇచ్చిన హామీ మేరకు గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన శ్రీమతి కొల్లు పుల్లమ్మ నాగయ్య , పాలకవర్గ వార్డు సభ్యులు, పెన్షన్ దారుల కోరిక మేరకు కొత్త చిలుకూరు కమ్యూనిటీ హాల్ నందు పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య , ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగేశ్వరరావు , పాలకవర్గ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్దలు, పెన్షన్ దారులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
హీరో బాలకృష్ణకు 111 ప్రత్యేక చిత్రాల మాలికను అందజేసిన ఆంధ్రప్రదేశ్ అభిమాన సంఘ నాయకులు వడ్డెల్లి
బాలయ్యకు 111 చిత్రాల ప్రత్యేక చిత్రమాలిక బహుకరణ   కోట్లాదిమంది అభిమాన హీరో బాలయ్య  ...
By Patan Khuddus 2026-06-25 18:28:23 0 271
Karnataka
New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation...
By Dunna Jessicaruth 2026-05-18 06:56:50 0 121
SURAKSHA
Shri Santosh S. Dessai: Strengthening Policing Through Leadership
A seasoned Goa Police Service officer, Shri Santosh S. Dessai has built a distinguished career...
By Kalaga Sailaja 2026-07-27 12:19:31 0 113
Telangana
మంచిర్యాల జిల్లాలో 80.6 మి. మీ వర్షపాతం నమోదు
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బుధవారం కురిసిన వర్షానికి జిల్లాలో సాధారణంగా (6.6 మి. మీ) కంటే...
By Bonagiri RaviShankar 2026-07-30 01:32:50 0 200
Andhra Pradesh
మదనపల్లి: దంపతులపై దాడి కేసు నమోదు.
మదనపల్లె మండలంలోని పొన్నేటిపాళ్యం పంచాయతీ పరిధి పనసమాకులపల్లిలో ఆవు చేనులో మేసిందనే కారణంతో...
By Pagadala Venkateswar 2026-02-21 11:09:45 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com