డి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది

0
117

విద్యార్థుల సమస్యపై వెంటనే స్పందించి ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి లైవ్‌లో కాల్ చేసి సమస్యను వివరించి, సాయంత్రం వేళ విద్యార్థులకు సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్న DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్. అనంతరం ఆర్టీసీ అధికారులు స్పందిస్తూ సమయానికి విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ పరిసర ప్రాంతాలలోకోడి పందెం రాయూళ్లని అరెస్ట్ చేసిన పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం, బోయకొండ పరిసర ప్రాంతంలో రహస్యంగా కోడిపందెం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో...
By Kothuru Murali 2026-02-05 12:03:41 0 220
Andhra Pradesh
తోటవారిపాలెం పంట పొలాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం,ఘటనా స్థలాన్ని సందర్శించిన డి.ఎస్.పి, పోలీసుల విచారణ
చీరాల: ఈరోజు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారి పాలెం అంబేద్కర్ నగర్ జంక్షన సమీపంలో...
By Gadiyapudi Narendra 2026-02-02 13:18:03 0 284
Andhra Pradesh
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలకు అప్రమత్తత సూచన
హైదరాబాద్‌: బొల్లారం, సికింద్రాబాద్‌, కొంపల్లి, బోయిన్పల్లి, సుచిత్ర,...
By VALLERU SIMHADRI 2026-09-04 07:43:37 0 193
Andhra Pradesh
అగ్రహారంలో అంకాళా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట, జనసేన నేతల భాగస్వామ్యం.
అన్నమయ్య జిల్లా నిమ్మలపల్లి మండలం అగ్రహారం గ్రామం నాయనవారిపల్లిలో ఆదివారం శ్రీ అంకాళా పరమేశ్వరి...
By Pagadala Venkateswar 2026-04-27 05:37:29 0 121
Andhra Pradesh
అమరజీవి త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం: కలెక్టర్.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నమయ్య జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-17 02:14:05 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com