తోటవారిపాలెం పంట పొలాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం,ఘటనా స్థలాన్ని సందర్శించిన డి.ఎస్.పి, పోలీసుల విచారణ
Posted 2026-02-02 13:18:03
0
282
చీరాల: ఈరోజు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారి పాలెం అంబేద్కర్ నగర్ జంక్షన సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న పొలాలను అనుకోని ఉన్న కాలువలో సుమారు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడమనిషి మృతదేహం కాలువలో పడి ఉన్నది ఘటనా స్థలాన్ని సందర్శించిన డి.ఎస్.పి, పోలీసుల విచారణ
మృతదేహం వివరాలు తెలిసినవారు వెంటనే ఈ క్రింది నెంబరుకు తెలియజేయగలరు
SI చీరాల రూరల్ పోలీస్ స్టేషన్: 9121102144
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాముడు రామాయణం గురించి పిల్లలకు చెప్పండి తిరుపతి సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు
*Tirupathi*
*మన పురాణ పురుషుల గురించి యువతకు, పిల్లలకు చెప్పండి...రాముడు..రామరాజ్యం...
కోళ్ల దానాకే రేషన్ బియ్యం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ:
*కంచికచర్ల, వీరులపాడు మండలంలో భారీగా బాయిలర్ కోళ్ళ పెంపకం...
నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం లో శ్రీ లక్ష్మి కల్యాణ మండపం లో...
చందిప్ప గ్రామ రైతుకు ఉత్తమ రైతు అవార్డు
శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు దోసాడ శేఖర్ రెడ్డి గారికి...
మంచిర్యాల: గుప్త నిధులకు కోసం తవ్వకాలు..
ఎసిసి క్వారీ దుర్గాదేవి ఆలయం వద్ద గుప్త నిధులు తవ్వకాలు జరిపిన ఇద్దరినీ సోమవారం అరెస్టు చేసినట్లు...