ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డు దగ్గర ధర్నా
Posted 2026-09-07 14:20:44
0
111
DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, ఆదోని డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ
రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం కలవడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలి. సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించడం సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భవాని భక్తుల సౌకర్యాన్ని మరిన్ని పెంచండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ నగరపాలక సంస్థ
13-12-2025
*భవాని భక్తుల సౌకర్యాలను మరిన్ని...
జనసేన నాయకుల ప్రశంసలు: రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమంపై ప్రశంసల జల్లు.
తిరుపతిలో జరిగిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో జనసేన...
Arun Pal Singh IPS: Visionary Leader of Punjab Prisons
A Distinguished IPS Officer Transforming Prison Administration Through Integrity, Reform,...
నకిలీ విలేఖరులకు చెక్.. క్యూఆర్ కోడ్ ‘ప్రెస్’ స్టిక్కర్లు.
అన్నమయ్య జిల్లా పోలీసులు నకిలీ విలేఖరులను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక...
కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి.. సీఎం రేవంత్ రెడ్డి మరో ఎత్తుగడ
ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ సభ ఉన్న రోజే.. రేవంత్ రెడ్డి కాళేశ్వరం బరాజ్ ల సందర్శన
కాళేశ్వరంలో...