ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డు దగ్గర ధర్నా

0
114

DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, ఆదోని డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ

రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం కలవడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలి. సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించడం సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి.

Search
Categories
Read More
SURAKSHA
Ashwini Bhide: Leading Mumbai's Civic Transformation
An IAS Officer Driving Urban Transformation, Infrastructure Excellence, and Citizen-Centric...
By Lokeshwari Panthadi 2026-07-30 11:31:32 0 151
Andhra Pradesh
అమెరికా క్షిపణి దాడిలో మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్‌ మృతి... చంద్రబాబు తీవ్ర విచారం.
ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ సురేష్ మృతి...
By Pagadala Venkateswar 2026-06-12 11:11:36 0 131
Andhra Pradesh
మదనపల్లిలో ఆస్తి వివాదం: రక్తసంబంధీకుల మధ్య దాడులు.
మదనపల్లిలో ఆస్తి తగాదాలు తీవ్రమయ్యాయి. పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన వేములయ్య కుటుంబంలో ఆస్తి...
By Pagadala Venkateswar 2026-02-28 11:14:41 0 214
Andhra Pradesh
పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో ఆదివారం ఒంటరి ఏనుగు సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది....
By Kothuru Murali 2026-04-19 11:18:18 0 139
Telangana
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చొప్పరి
మహబూబాబాద్,మే 8: ములుగు నియోజకవర్గ పరిధిలో ప్రతి మండలానికి నూతన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను...
By Bheeshman King 2026-05-08 12:14:20 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com