కొమరాడలో తిష్ట వేసిన ఏనుగుల గుంపు
Posted 2026-09-07 06:13:22
0
87
కొమరాడ మండలంలో కొద్ది రోజులుగా ఎనిమిది అడవి ఏనుగుల గుంపు తిష్ట వేసి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మేరకు ఆదివారం మండలంలో అంకుల్లవలస పరిసర పొలాలలో సంచరిస్తున్నాయని స్థానిక రైతులు తెలిపారు. ఏనుగుల సంచారంతో పంటలు నాశనం అవ్వడంతో పాటు పొలం పనులు కూడా చేసుకోలేకపోతున్నామన్నారు. దీంతో వ్యవసాయ సాగులో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలని శ్రీనివాస్ వర్మ డిమాండ్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని...
మీరు "ఇస్తామంటే మేము వద్దంటామా "
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను 3...
Madanapalle: మదనపల్లెలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్‌పై జరిమానాలు విధించిన ఎస్సై గాయత్రి.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక...
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం: ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ జోన్లపై జిల్లా ఎస్పీ నితికా పంత్ కీలక ఆదేశాలు!
🎤కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో...
పుంగనూరు:రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ
పుంగనూరు ఏడి శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాక్టర్లు, గొర్రులు, కోత...