ఒకే ఇంట్లో ఇద్దరికి కేబినెట్ హోదా ఎలా కల్పిస్తారు ?అసంతృప్తిని వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు..
Posted 2026-09-06 04:40:55
0
157
ఫ్యామిలీ కాంగ్రెస్ గెలుపు కోసం ఏమైనా పని చేసిందా?
గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమించి, కేబినెట్ హోదా కల్పించడంతో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
ఇప్పటికే ఆమె తండ్రి కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా ఉండగా, ఆయనకు కేబినెట్ హోదా ఉంది
మళ్లీ ఇప్పుడు ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మికి కేబినెట్ హోదా ఎలా కల్పిస్తారు?
కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న మహిళా నేతల్లో ఆ పదవి నిర్వహించగలిగిన సామర్థ్యం ఉన్న వారు ఎవరూ లేరా?
అలాంటప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలకు ఎందుకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదు
ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు?
భట్టి విక్రమార్క భార్య నందినికి ఖమ్మం ఎంపీ టికెట్ అడిగినప్పుడు కుటుంబ నిబంధన ఎందుకు అడ్డు వచ్చిందని అసంతృప్తిని వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలంగాణ పేరు లేకుండా బతకలేరు.కేసీఆర్ పేరెత్తకుండా ఉండలేరు.
అందరి టార్గెట్ కెసిఆర్.. ఆ టార్గెటే ఆయన బలాన్ని సూచిస్తుంది ✊
ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో...
Anna Lezhneva: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.
అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా...
అన్నమయ్య జిల్లా: పోలీసుల స్పెషల్ వీడియో
అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు...
తెలంగాణ ఆవిర్భ దినోత్సవం కోసం బిఆర్ఎస్ నాయకులు....
నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..బిఆర్ఎస్ అధినేత & మాజీ...
నూతన బస్సు సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
హనుమకొండ జిల్లాలోని పరకాల నుంచి శాయంపేట మీదుగా సాధనపల్లి వరకు నూతన బస్సు సేవ ప్రారంభమైంది....