ఒకే ఇంట్లో ఇద్దరికి కేబినెట్ హోదా ఎలా కల్పిస్తారు ?అసంతృప్తిని వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు..

0
152

 ఫ్యామిలీ కాంగ్రెస్ గెలుపు కోసం ఏమైనా పని చేసిందా?

‎గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమించి, కేబినెట్ హోదా కల్పించడంతో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం

‎ఇప్పటికే ఆమె తండ్రి కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా ఉండగా, ఆయనకు కేబినెట్ హోదా ఉంది

‎మళ్లీ ఇప్పుడు ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మికి కేబినెట్ హోదా ఎలా కల్పిస్తారు?

‎కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న మహిళా నేతల్లో ఆ పదవి నిర్వహించగలిగిన సామర్థ్యం ఉన్న వారు ఎవరూ లేరా?

‎అలాంటప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలకు ఎందుకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదు

‎ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు?

‎భట్టి విక్రమార్క భార్య నందినికి ఖమ్మం ఎంపీ టికెట్ అడిగినప్పుడు కుటుంబ నిబంధన ఎందుకు అడ్డు వచ్చిందని అసంతృప్తిని వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు

Search
Categories
Read More
SURAKSHA
Amoy Kumar IAS: A Champion of Transparent Governance
A distinguished IAS officer whose visionary leadership, administrative excellence, and unwavering...
By Lokeshwari Panthadi 2026-07-10 11:29:13 0 187
Andhra Pradesh
భూమి తగాదాలతో వృద్ధుడిపై దాడి.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కోటగ్రామంలోని బి. ఎస్. ఆర్. వడ్డేపల్లి కు చెందిన...
By Pagadala Venkateswar 2026-07-14 06:48:56 0 78
Andhra Pradesh
పుంగనూరు: ఎర్రచందనం స్మగ్లర్కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష
తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ఎల్. ఎస్. విజయ్ అలియాస్ సుధాకర్ (29)కు తిరుపతి...
By Kothuru Murali 2026-04-25 03:40:01 0 118
SURAKSHA
Driving Change: The Inspiring Odyssey of IAS Officer Kiran Gitte
From Humble Farming Roots to Shaping Public Governance and Smart Infrastructure Across India...
By Kalaga Sailaja 2026-07-22 09:19:24 0 120
Telangana
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం: ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ జోన్లపై జిల్లా ఎస్పీ నితికా పంత్ కీలక ఆదేశాలు!
🎤కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో...
By Chunarkar Jagadeesh 2026-05-31 09:46:33 0 723
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com