పుంగనూరు: ఎర్రచందనం స్మగ్లర్కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష
Posted 2026-04-25 03:40:01
0
119
తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ఎల్. ఎస్. విజయ్ అలియాస్ సుధాకర్ (29)కు తిరుపతి ఆర్.ఎస్.ఎస్.ఏ.డి.జె. కోర్టు 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3 లక్షల జరిమానా విధించింది. శుక్రవారం రొంపిచర్ల ఎస్సై మధుసూదన్ ఈ వివరాలు వెల్లడించారు. ఇతనిపై 2018లో రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ అనంతరం న్యాయమూర్తి నరసింహమూర్తి ఈ తీర్పు వెలువరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కిడ్నీ వ్యాధి రహిత సమగ్ర కార్యాచరణ ఎంపీ కేసినేని శివనాథ్
*Revized*
*ప్రచురణార్థం* *10-01-2026*
*కిడ్నీ...
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే లడ్డూ డ్రామాలు: దేవినేని అవినాష్ విమర్శలు.
కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వదిలి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ...
Dr. Krishna Kumar Dwivedi IAS: Powering Assam Ahead
A visionary civil servant, scholar, and reform-oriented administrator, Dr. Krishna Kumar Dwivedi...
Amoy Kumar IAS: A Champion of Transparent Governance
A distinguished IAS officer whose visionary leadership, administrative excellence, and unwavering...
rakshak Program by Goa Police Protects Elderly Living Alone Daily
Goa Police runs ‘Rakshak’ program for senior citizens living alone. Beat officers...