మంచిర్యాల నియోజకవర్గంలో 1000 రోజుల ప్రజా పాలనకు ఘనమైన సంబరాలు..

0
148

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా,మంచిర్యాల నియోజకవర్గంలో ఘనంగా దాదాపు 1000 బైక్ భారీ ర్యాలీ,మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసం నుంచి ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ బెల్లంపల్లి చౌరస్తా మీదుగా వెంకటేశ్వర టాకీస్, ఐబీ చౌరస్తా, సీసీసీ కార్నర్ చౌరస్తా వరకు ఉత్సాహభరితంగా సాగింది,ఈ భారీ ర్యాలీలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొంషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు, సింగిల్ విండో వైస్ చైర్మన్ శ్రీపతి మల్లేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పట్టణ కమిటీ సభ్యులు, మైనారిటీ నాయకులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Search
Categories
Read More
Telangana
జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్ డివిజన్ లోని  జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-07-14 12:47:11 0 1K
Andhra Pradesh
హార్స్లీ హిల్స్ లో టిడిపి మహానాడు సన్నాహక సమావేశం
గురువారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని హార్సిలీ హిల్స్ నందు నిర్వహించిన మహానాడు...
By Benguluri Madhubabu 2026-05-21 13:10:41 0 234
Andhra Pradesh
విశాఖ To భోగాపురం.. ఈ-బస్సులు రెడీ!
భోగాపురం ఎయిర్పోర్ట్కు APSRTC నడపనున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో 3 బస్సులు బుధవారం విశాఖ స్టీల్ డిపోకు...
By Boiena Rajesh 2026-07-16 08:24:51 0 143
Telangana
SRP3&3A గని SOM కి మెమోరాండం అందించిన TBGKS నాయకులు
శ్రీరాంపూర్ జూన్ 03 : బుధవారం రోజున SRP3&3A ఇంక్లైన్స్లో ఉదయం 7 గంటలకి తెలంగాణ బొగ్గు గాని...
By Avunoori Mahesh 2026-06-03 15:47:04 0 203
Andhra Pradesh
పైలట్ కావాలనుకునే వారికి శుభవార్త.. ఇక ఏపీలోనే శిక్షణ!
  పైలట్ కావాలనుకునే వారికి శుభవార్త.. ఇక ఏపీలోనే శిక్షణ! 13-08-2026 Thu 10:08 Andhra...
By Pagadala Venkateswar 2026-08-13 05:39:58 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com