బొమ్మలోనూ కనిపించిన అమ్మతనం.. లేగదూడ ఆప్యాయత వైరల్
Posted 2026-09-05 01:41:16
0
167
గోవు బొమ్మను చూసిన ఓ లేగదూడ, అది తన తల్లేనని భావించి ఆప్యాయంగా దగ్గరకు వెళ్లి చనుబాలు వెతికిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకలితో తల్లి కోసం వెతుకుతున్న పసి ప్రాణి బొమ్మను సైతం అమ్మగా భావించడం చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. అమ్మ ప్రేమకు రూపం కాదు.. బంధమే ముఖ్యమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: సమృద్ధిగా వర్షాలు కురవాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష సూచనల మేరకు 34, 35వ వార్డుల ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
Madanapalle: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురిసి...
దుర్గ గుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు
*దుర్గగుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు*
*నూతన యాగశాల ద్వారా...
శశాంక్ కనుమూరికి CM అభినందనలు
*Photo:* రాష్ట్రానికి చెందిన ఈక్వేస్టేరియన్ ఈవెటింగ్ క్రీడాకారుడు శశాంక్ కనుమూరి ముఖ్యమంత్రి...
మదనపల్లె: 'జలధార–జలహారతి' 100 రోజుల మిషన్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లాలో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్...