శశాంక్ కనుమూరికి CM అభినందనలు

0
229

*Photo:* రాష్ట్రానికి చెందిన ఈక్వేస్టేరియన్ ఈవెటింగ్ క్రీడాకారుడు శశాంక్ కనుమూరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. థాయ్ పొలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్ షిప్-2025లో భారత్ తరుపున పాల్గొన్న శశాంక్ టీం సిల్వర్ మెడల్ గెలుచుకోవడంపై సిఎం చంద్రబాబు అభినందించారు. గుర్రాలతో హర్డిల్స్ దాటే ఈక్వేస్టేరియన్ ఈవెంటింగ్ క్రీడలో తనకు పదేళ్ల అనుభవం ఉందని క్రీడాకారుడు శశాంక్ ముఖ్యమంత్రికి తెలిపారు. భారత్ తరుపున పాల్గొన్న తమ టీంకు సిల్వర్ మెడల్ వచ్చిందని శశాంక్ వివంరించారు. భీమవరానికి చెందిన శశాంక్ కనుమూరి మరింతగా రాణించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్‌కు రేపు మంత్రి జూపల్లి
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ఆసిఫాబాద్ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 17, 18వ తేదీల్లో రాష్ట్ర...
By Chunarkar Jagadeesh 2026-08-16 13:09:41 0 183
Andhra Pradesh
పుంగనూరు: దాడి కేసులో నిందితులకు జైలు శిక్ష
పుంగనూరుకు చెందిన యేసు, మరో ఇద్దరికి మదనపల్లి కోర్టు మంగళవారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష...
By Kothuru Murali 2026-04-08 07:48:32 0 161
Telangana
‎నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో ఏమో..!బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు
17 ఏళ్ల మైనర్ బాలిక, పోక్సో కేసు బాధితురాలి గురించి బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు ‎బండి...
By Ponnala Srinivasrao 2026-05-12 01:19:21 0 157
Telangana
కూకట్‌పల్లి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై శిక్షణ
  కూకట్‌పల్లి, జూన్ 16: కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ...
By Jagadeesh Babu 2026-06-16 12:37:13 0 316
Andhra Pradesh
పుంగునూరు :పుగునూరు పట్టణం లో పరవళ్ళు తొక్కిన కృష్ణమ్మ
పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువుకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయడంతో చెరువు...
By Kothuru Murali 2026-02-11 08:50:50 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com