తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపిన టిడిపి మండల కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు
Posted 2026-04-15 13:26:30
0
216
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్గం ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాయచోటి మండలం కో కన్వీనర్ కాసీనేని మహేంద్ర నాయుడు ఈ సందర్భంగా మహేంద్ర నాయుడు మాట్లాడుతూ లోకేష్ బాబు నాయకత్వంలో పార్టీ యువత్సాహంతో మరింత బలేపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మండల క్లస్టర్ సాయి నేతలను నేరుగా పోలిక వీరులకి తీసుకున్న చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని కొనియాడారు నూతన కమిటీల్లో భారీ సంఖ్యలో బడుగు బలహీన వర్గాలను సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ బాబు సామాజిక చిత్తశుద్ధికి నిదర్శనమని కసినేని మహేంద్ర నాయుడు సూక్తం చేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Neuro-Music: Traditional Fusion Promotes Healing
A groundbreaking neurological study published this month has confirmed that listening to...
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో...
మాయమైన బాలుడి ఆచూకీ - విశాఖపట్నం:
విశాఖపట్నంలో మాయమైన 8 ఏళ్ల బాలుడిని 6 గంటల్లోనే పోలీసులు కనుగొన్నారు. సిసిటివి మరియు ఫేషియల్...
Maharashtra Enhances Digital Governance and Citizen Services
Maharashtra is accelerating digital governance by expanding e-governance platforms and improving...
చంద్రం పాలెం లో జాతీయ సైన్స్ దినోత్సవం
విశాఖ పట్నం జిల్లా విశాఖ రూరల్ చిన గదిలి మండలం చంద్రం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ...