సీతానగరంలో యాక్సిడెంట్.. వ్యక్తి స్పాటెడ్

0
81

సీతానగరంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీతానగరం బ్రిడ్జి చినబోగిల అండర్ పాస్ బ్రిడ్జి మధ్య ఈ ప్రమాదం జరిగింది. మృతుడు మక్కువకు చెందిన లైన్ ఇన్స్పెక్టర్ లండ శ్రీనివాసరావుగా గుర్తించారు. అండర్పాస్ బ్రిడ్జి నుంచి కొత్త బ్రిడ్జ్ ఎక్కుతుండగా వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన ఎంపీలు
రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం బుధవారం జాతీయ మానవ హక్కుల సంఘం...
By Kothuru Murali 2026-02-04 16:18:18 0 200
Telangana
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చొప్పరి
మహబూబాబాద్,మే 8: ములుగు నియోజకవర్గ పరిధిలో ప్రతి మండలానికి నూతన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను...
By Bheeshman King 2026-05-08 12:14:20 0 1K
Andhra Pradesh
గుంటూరు జిల్లా పెదకాకాని గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *పెదకాకాని పోలీస్ స్టేషన్* *తేది : 09.01.2026*...
By Rajini Kumari 2026-01-09 10:21:28 0 206
SURAKSHA
Shri Sudhanshu Kumar, IPS: A Visionary Leader in Modern Policing
A 1996-batch Bihar cadre IPS officer whose commitment to professional policing, technology-driven...
By Kalaga Sailaja 2026-07-24 07:48:41 0 350
Andhra Pradesh
పిజీఆర్ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం: డీఆర్ఓ.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పిజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి...
By Pagadala Venkateswar 2026-01-20 06:48:47 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com