అంగన్వాడి ఆయా నుండి టీచర్ గా ప్రమోషన్...

0
134

 భారత్ అవాజ్ న్యూస్:-వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామం ముత్యాల శ్రీలత గారికి ఆయా నుండి టీచర్ గ ప్రమోషన్ వచ్చినందుకు గ్రామ సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు ఉపసర్పంచ్ మాటేటి రవి గారు మరియు వార్డు సభ్యులు గుజిలే  రమ ఇటకాల మౌతికు అంగన్వాడి సూపర్వైజర్.. గారుపంచాయతీ కార్యదర్శి వైనాల యాదగిరి గారు వచ్చి అపాయింట్మెంట్ లెటర్ శ్రీలత గారికి అందించడం జరిగింది అభినందనలు తెలియజేయడం జరిగింది,. గుజిలే రాము దుగ్గొండి మండలం రిపోర్టర్ 

Search
Categories
Read More
Telangana
బస్ చార్జీల పెంపునకు బిఆర్ఎస్ పార్టీ "చలోబస్ భవన్" కు పిలుపు. ముందస్తు జాగ్రత్తగా బిఆర్ఎస్ కార్పొరేటర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బస్సు చార్జీలు పెంచినందున నిరసన తెలిపేందుకు  "చలో బస్...
By Sidhu Maroju 2025-10-09 10:03:16 0 276
Delhi - NCR
Delhi-NCR Drives Economic Growth and Investment in 2026
Delhi-NCR continues to strengthen its position as one of India's leading economic hubs through...
By Fathima Safa 2026-07-02 06:21:49 0 118
Andhra Pradesh
AP మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్...   తన కుటుంబ సభ్యులకు అవార్డులు రావడంపై లోకేష్...
By Rajini Kumari 2025-12-19 10:10:41 0 270
Telangana
తెలంగాణలో చికెన్ షాపుల బంద్ : ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మెకు పిలుపు.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని చికెన్ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  పౌల్ట్రీ...
By Sidhu Maroju 2026-03-25 08:27:21 0 191
Andhra Pradesh
Chandrababu Naidu: 20 నెలల పాలన.. 60 విజయాలు.. ప్రజలకు వివరించండి: కూటమి నేతలకు జాబితా ఇచ్చిన సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: 20 నెలల పాలన.. 60 విజయాలు.. ప్రజలకు వివరించండి: కూటమి నేతలకు జాబితా ఇచ్చిన...
By Pagadala Venkateswar 2026-02-11 13:10:46 0 355
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com