ఘనంగా SRP-I ఇంక్లైన్ గని స్వర్ణోత్సవ వేడుకలు

0
141

మంచిర్యాల : సింగరేణి సంస్థ అభివృద్ధిలో శ్రీరాంపూర్-1 ఇంక్లైన్ గని తన విశిష్ట ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, ఉత్పత్తి, రక్షణ రంగాల్లో ఎన్నో విజయాలు సాధిస్తూ 50 వసంతాలు (1976–2026) పూర్తి చేసుకున్న సందర్భంగా బుదరువారం స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) శ్రీ కె. వెంకటేశ్వర్లు విశిష్ట అతిథిగా, శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్, గుర్తింపు సంఘం అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గని ఆవరణలో నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకల్లో ముందుగా గోల్డెన్ జూబ్లీ పైలాన్‌ను ప్రారంభించి, స్వర్ణోత్సవ జ్ఞాపికను ఆవిష్కరించారు. తదుపరి డాక్యుమెంటరీ ప్రదర్శన, మొక్కల నాటడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.అన్ని యూనియన్ ల ప్రతినిథులు, అధికారులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేసారు.

Search
Categories
Read More
Assam
ASDMA Spearheads Relief Efforts Amid Assam Crisis
The Assam State Disaster Management Authority (ASDMA) is currently leading critical humanitarian...
By Lokeshwari Panthadi 2026-07-01 10:56:47 0 151
Andhra Pradesh
విజయవాడ నందిగామ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_   _*ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.....*_  ...
By Rajini Kumari 2026-04-15 13:16:00 0 218
Andhra Pradesh
మదనపల్లెలో కొడవలి పట్టుకుని యువకుడు వీరంగం
మదనపల్లెలో బుధవారం ఓ యువకుడు కొడవలి పట్టుకుని రోడ్డుపై వీరంగం సృష్టించడంతో కలకలం రేగింది....
By Pagadala Venkateswar 2026-02-18 06:56:41 0 186
Andhra Pradesh
ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు.. సెప్టెంబర్‌లో నోటిఫికేషన్!.
సెప్టెంబర్‌లో నోటిఫికేషన్, డిసెంబర్‌లోగా ఎన్నికల పూర్తికి ప్రణాళిక ఎన్నికల ఏర్పాట్లపై...
By Pagadala Venkateswar 2026-05-13 06:11:12 0 116
Andhra Pradesh
ఏపీలో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్‌ బస్సు.. 9 మంది మృతి
 రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం...
By SivaNagendra Annapareddy 2025-12-12 11:45:57 1 490
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com