మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి: కలెక్టర్
Posted 2026-09-01 14:09:32
0
88
వీరఘట్టం మండలం కంబరలో మన బాట మన మాట కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర రెడ్డి డ్వాక్రా మహిళలతో మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా స్వశక్తి సాధించి తాము ఉత్పత్తి చేసే పంటలు, వస్తువులను నేరుగా కార్పొరేట్ సంస్థలకు విక్రయించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. మార్కెటింగ్ నైపుణ్యాల పెంపునకు శిక్షణ, ప్రభుత్వ సహకారం అందిస్తామని తెలిపారు.గ్రామాల్లో డ్రైనేజీ కాలువల ఆక్రమణలను తొలగించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జిల్లా కేంద్రాల్లో వాహనాల తనిఖీలు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుత 7 రోడ్డు కూడళ్లు మరియు ముఖ్యమైన కూడళ్లను ట్రాఫిక్ పోలీసులు...
ప్రతి రోజూ ఉచిత భోజనం
శ్రీసత్య సాయి సోషియల్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు విశాఖ కేజీ హేచ్ ఆసుపత్రి ఎదుట ప్రతి రోజూ...
2025లో ఏపీలో క్రైమ్ రేట్ తగ్గిందా? పెరిగిందా? వివరాలు డీజీపీ మాటల్లో..
2025 సంవత్సరానికి వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విడుదల చేశారు. గత...
BITS Pilani: ఏపీ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ... సీఆర్డీఏతో కీలక ఒప్పందం.
బిట్స్ పిలానీ ఏర్పాటుకు తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో 70 ఎకరాలు కేటాయించిన...
నగరవాసుల ప్లేట్లలో 'విషం': భారీగా పట్టుబడ్డ కల్తీ పన్నీరు నిల్వలు.|
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో భారీ కల్తీ పన్నీరు గుట్టురట్టు: 3,000 కిలోలు సీజ్.. ఆరు షాపులపై...