అల్వాల్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

0
1K

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బటన్‌గూడ బొల్లారం రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో వేప చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి వేలాడుతూ కనిపించాడు. మృతుడు ఎరుపు రంగు టీ-షర్ట్ మరియు నల్లటి షార్ట్స్ ధరించాడు,  అతని ఎత్తు సుమారు 5.7 అడుగులు. 1). కడుపుపై పుట్టుమచ్చ2) ఎడమ తొడ పై పుట్టుమచ్చ కలదు.  అతని గురించి  ఏదైనా సమాచారం ఉంటే, దయచేసి అల్వాల్ పోలీస్ స్టేషన్‌ 8712663259, 9490617215, 8712554138 నంబర్లలో సంప్రదించగలరని అల్వాల్ పోలీసులు తెలియజేశారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com