ఉత్తరాంధ్ర నేతపై జోరుగా చర్చ!
Posted 2026-08-30 05:34:10
0
109
ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.విజయసాయిరెడ్డి లేఖలో ప్రస్తావించిన పేరు ఓ సీనియర్ నేతని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఈయన జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ నడుస్తుండగా, విజయసాయి లేఖతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కిడ్నీ వ్యాధి రహిత సమగ్ర కార్యాచరణ ఎంపీ కేసినేని శివనాథ్
*Revized*
*ప్రచురణార్థం* *10-01-2026*
*కిడ్నీ...
దోర్నాల ఎంపీపీకి ప్రేమ సాయి మందిరం ఆహ్వానం
దోర్నాల ఎంపీపీకి ప్రేమ సాయి మందిరం ఆహ్వానం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ...
"ఆ పదవి అంటేనే ‘భయం’.. సెలవుల బాటలో సీనియర్ ఐఏఎస్ అధికారులు!"
హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS) కార్యదర్శి పదవి ఇప్పుడు...
లారీ ఢీకొని పోస్ట్‌మాస్టర్‌కు తీవ్ర గాయాలు
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని...
పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య...
భద్రాచల శ్రీరాముల వారి పట్టాభిషేకం శనివారం వైభవంగా జరిగింది. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం...