దోర్నాల ఎంపీపీకి ప్రేమ సాయి మందిరం ఆహ్వానం
Posted 2026-06-10 06:15:37
0
136
దోర్నాల ఎంపీపీకి ప్రేమ సాయి మందిరం ఆహ్వానం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో
దోర్నాల మండల ఎంపీపీ గుమ్మా పద్మజా యల్లేష్ యాదవ్‌ను పెద్ద దోర్నాలలోని (దిగువ శ్రీశైలం) శ్రీ ప్రేమ సాయి మందిరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 11న నిర్వహించనున్న మందిరం తొలి వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని ప్రేమపూర్వక ఆహ్వానం అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని...
దేశ ఇంధన భద్రతకు అణుశక్తి రంగం కీలకం – పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
న్యూఢిల్లీ: పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో అణుశక్తి శాఖ (Department of Atomic Energy) అధికారులతో...
పుంగనూరు: బోయకొండ పాత బస్టాండు లోఆటో బోల్తా పడి 11 మంది భక్తులకు గాయాలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన తెనాలి వలస...
Tamil Nadu Police: A Legacy of Technological Pioneering
The Tamil Nadu Police proudly upholds a storied legacy as a trailblazer in Indian law enforcement...
Mizoram Strengthens Cultural Heritage Through Preservation
Description:Mizoram continues to strengthen its cultural heritage through sustained efforts to...