తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం.....

0
135

 భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలో లోనే లక్ష్మి రమేష్ ఇందిరమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ మాటేటి రవి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గుజిలే రమ శ్రీను  ఇటుకల మౌతిక్  మంద అనిల్  ప్రమిల మరియు మార్కెట్ డైరెక్టర్ హింగే రామారావు మరియు గ్రామ కార్యదర్శి వై నాలా యాదగిరి ఈ సందర్భంగా నూతన గృహప్రవేశ లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి ఆశీస్సులతో గ్రామంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యే విధంగా కృషి చేస్తామని ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో  ఇంగే వెంకటేష్ చిరంజీవి బోరాల లింగమూర్తి ఇంగే యుగేందర్ లోని దీపక్ జి హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...

Search
Categories
Read More
Bharat Aawaz
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్ దీపావళి సందర్భంగా రైలు...
By Bharat Aawaz 2025-10-14 11:25:10 0 1K
Andhra Pradesh
రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.
రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-28 10:15:31 0 177
Andhra Pradesh
పేదల సేవలో కూటమి ప్రభుత్వం
*పేదల సేవలో కూటమి ప్రభుత్వం* *పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందచేత*...
By Rajini Kumari 2025-12-31 10:30:50 0 258
SURAKSHA
M. Bharathi Dasan, IAS: Transforming Governance with Vision
The Journey Begins "Strong administration is not measured by authority alone,...
By Fathima Safa 2026-07-27 12:18:09 0 100
SURAKSHA
Driving Change: The Inspiring Odyssey of IAS Officer Kiran Gitte
From Humble Farming Roots to Shaping Public Governance and Smart Infrastructure Across India...
By Kalaga Sailaja 2026-07-22 09:19:24 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com