ఏ ఒక్క ఓటు తొలగించకుండా చర్యలు
Posted 2026-08-29 12:00:11
0
114
అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు తొలగించకుండా, అనర్హుల పేర్లు లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. శనివారం విజయనగరం కలెక్టరేట్లో ఎస్ఐఆర్పై ఈఆర్డీఓలు, ఏఈఆర్డీలు, రాజకీయ పార్టీల నేతలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సుమారు 82 వేల మంది యువ ఓటర్లను జాబితాలో చేర్చాల్సి ఉందని, వారిపై ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కల్పించాలన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Prabodh Saxena: Steering Himachal Towards Excellence
A visionary 1990-batch IAS officer whose administrative excellence and people-centric governance...
పుంగునూరు: ఇన్చార్జి మార్పు విషయంలో తిరుపతి సమావేశంలో తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ,
పుంగనూరు తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ.తిరుపతిలో జరుగుతున్న సమావేశంలో పరస్పరం...
Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు.
Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు...
కోటి సంతకాల సేకరణలో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేరుని నాని జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హారిక గారు తదితరులు పాల్గొన్నారు
*కోటి సంతకాల సేకరణ లో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తాడేపల్లి...
సంక్రాంతి శోభ - ముగ్గుల ప్రభ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజా పాలనలో మహిళలకు పెద్దపీట వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...