ఏపీలో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజుల పెంపు.
Posted 2026-08-29 10:56:04
0
101
AP: అమరావతిలో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో యూజీ, పీజీ కోర్సుల ఫీజులను శనివారం రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతరంగా ఖరారు చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సులకు 10%, పీజీ కోర్సులకు 15% ఫీజులు పెరిగాయి. MBBS, BDS ఫీజులు 10% పెరగ్గా, పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజులు 15% పెరిగాయి. NRI కోటాలో కూడా ఫీజులు గణనీయంగా పెరిగాయి. తుది ఫీజుల నిర్ణయం తర్వాత సర్దుబాటు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ పెంపుతో ప్రైవేట్ వైద్య విద్య మరింత ఖరీదైనదిగా మారనుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది....
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద...
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సందీప్ నగర్‌లో కల్వర్టు నిర్మాణం పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు...
ఈ నెల 15వ తేదీన మన ఆళ్లగడ్డ నియోజకవర్గానికి విచ్చేయనున్న గౌరవ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పర్యటన
ఈ నెల 15వ తేదీన మన ఆళ్లగడ్డ నియోజకవర్గానికి విచ్చేయనున్న గౌరవ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ...
సికింద్రాబాద్ లో ఘనంగా.. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం..|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలోని పలు రామ మందిరాలలో శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా శ్రీ...