గిరిజనులకే గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు.

0
83

AP: గిరిజన యువతకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. గిరిజనులకే గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు కల్పించేలా త్వరలోనే జీవో తెస్తామన్నారు. అందరికీ ఆమోద యోగ్యంగా జీవో తెస్తామని వెల్లడించారు. కాగా, ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలను అందించే ఉద్దేశంతో రూపొందించిన ‘సంజీవని’ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం అల్లూరి జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గిరిజనులకు శుభవార్త వినిపించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యుత్ ప్రమాదం లో మరణించిన జెన్కో కాంట్రాక్ట్ కార్మికుడు :చింతూరు
చింతూరు మండలం మోతూగూడెం జెన్కో లో మంగళవారం ప్రమాదవశత్తు విద్యుత్ ఘాతం తో కాంట్రాక్ట్ కార్మికుడు...
By Shyamala Yadagiri 2026-08-11 19:59:24 0 182
SURAKSHA
సైబర్ నేరగాళ్లకు చెక్: తెలంగాణ పోలీసుల కొత్త వ్యూహం
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతున్న రోజులివి. ఇలాంటి డిజిటల్ దొంగల ఆట...
By Kalaga Sailaja 2026-06-25 07:48:36 0 364
Andhra Pradesh
బసినికొండలో అగ్ని ప్రమాదం – ఆకాశాన్ని తాకుతున్న మంటలు.
అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లి బసినికొండలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు...
By Pagadala Venkateswar 2026-04-09 04:31:45 0 183
Telangana
గూడెంగుట్ట ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన : డిప్యూటీ సీఎం
మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ...
By Avunoori Mahesh 2026-06-13 11:12:42 0 229
Andhra Pradesh
విద్యా సంఘాల నాయకులు అడ్డుకోవడం జరిగింది
ఆదోని లో భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలను తనిఖీ చేయాలి. నియమ నిబంధనలను తుంగలోదొక్కి అక్కడ...
By Boya Dasthagiri 2026-05-05 16:26:02 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com