ఏగోటివలస,అనంతరాయుడుపేట గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటన

0
101

సీతానగరం మండలం ఏగోటివలస, అనంతరాయుడుపేట గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పర్యటించారు. రెండేళ్ల అభివృద్ధి సంక్షేమం కార్య క్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం-2, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు తదితర పథకాల ప్రయోజనాలను వివరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన!
  హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా...
By Pagadala Venkateswar 2026-06-21 07:48:36 0 102
Andhra Pradesh
జాతీయ బీసీ సంక్షేమ సంగం ఆంధ్ర ప్రదేశ్
*బిసిల రక్షణ చట్టాన్ని అమలుచేయబోతున్న*  *ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారికి...
By Rajini Kumari 2026-01-03 09:20:02 0 427
Andhra Pradesh
ప్రజలకు గంజాయి పై అవగాహన కల్పించిన పోలీసులు
పుంగనూరు పట్టణంల ో గంజాయ ి విక్రయిస్తూ పట్టుబడ్డ వ్యక్తులకు జిల ్ ల ా ఎస ్ స ీ తుషార ్ డూడ ి...
By Kothuru Murali 2025-12-24 04:51:07 0 243
Telangana
బిఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి పై కేసు నమోదు చేయాలి
 నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు...
By Nookapangu Manikanta 2026-04-29 10:54:55 0 206
Andhra Pradesh
చంద్రబాబు, నారాయణలపై సీఐడీ కేసు కొట్టేస్తూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
      చంద్రబాబుపై సీఐడీ కేసు కొట్టేసిన హైకోర్టు రాజకీయ ప్రత్యర్థుల కేసులపై...
By Pagadala Venkateswar 2026-07-17 05:37:11 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com