పోలీసుల ప్రమాదంపై చిన్నశ్రీను దిగ్భ్రాంతి

0
85

గాజులరేగలో రూరల్ పోలీసుల వాహనం ప్రమాదానికి గురైన ఘటనపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఎస్ఐ అశోక్తో పాటు పలువురు సిబ్బంది గాయపడగా, కానిస్టేబుల్ రమణ మృతి చెందడం విషాదకరమన్నారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ, రమణ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గాయపడిన పోలీసులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి: కోల సోమశేఖర్ కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు కోలా సోమశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో బెంగళూరులోని విభిన్న...
By Kothuru Murali 2026-04-21 15:03:17 0 136
SURAKSHA
S. Suresh Kumar, IAS: Driving Excellence in Public Governance
A Dedicated Civil Servant Advancing Transparent Administration and Citizen-Centric Development in...
By Lokeshwari Panthadi 2026-07-11 07:38:13 0 268
Andhra Pradesh
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శాంతియుతంగా భారత్ బంద్ నిర్వహించడం జరిగింది
ఎమ్మిగనూరు పట్టణంలోని ధర్నా నిర్వహించడం జరిగింది విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల...
By Boya Dasthagiri 2026-07-24 11:31:16 0 162
Telangana
నేడు జగిత్యాలకు KTR..
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు జగిత్యాలకు రానున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల...
By Sunka Santhosh 2026-04-09 05:42:23 0 260
Andhra Pradesh
Chandrababu Naidu: ఎన్డీఏ నేతలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
By Pagadala Venkateswar 2026-02-06 05:14:51 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com