బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆంధ్ర కేసరి జయంతి

0
124

బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి జరిగింది. ప్రకాశం పంతులు చిత్రపటానికి ఎంపీడీవో రవికుమార్, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి తుపాకీ గుండెలకు గుండె చూపి ఆంధ్ర సింహంగా నిలిచారాని చెప్పారు. ధైర్యవంతుడు, నిజాయితీపరుడుగా బిరుదు పొందారని చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Karnataka
Language Row in Karnataka: SBI Officer Refuses to Speak Kannada, Sparks Outrage
Language Row in Karnataka: SBI Officer Refuses to Speak Kannada, Sparks Outrage A video showing...
By BMA ADMIN 2025-05-21 08:41:26 0 2K
Telangana
నిజామాబాద్: నేటితో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు
నేటితోప్రాంభమైన 10 వా తరగతి పరీక్షలు పరీక్షకేంద్రాలకు సమయానికి చేరుకోవలని విద్యాశాఖామాత్యులు...
By Sadaq Sadaq 2026-03-14 04:00:07 0 241
Andhra Pradesh
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి అండగా వైయస్ జగన్
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి అండగా వైయస్ జగన్   - తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర...
By Rajini Kumari 2026-06-15 01:50:22 0 364
Andhra Pradesh
లోక్ అదాలత్ లో 90 కి పైగా కేసుల పరిష్కారం
*లోక్‌ అదాలత్‌లో 90కి పైగా కేసుల పరిష్కారం*    *మంగళగిరి రూరల్ ఎస్సై...
By Rajini Kumari 2025-12-24 08:05:42 0 239
Telangana
8వ వార్డులో విస్తృత పర్యటన నిర్వహించిన కార్పొరేటర్ మేకల రామ్
శ్రీరాంపూర్ : ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 8వ వార్డులో కార్పొరేటర్ మేకల రామ్ విస్తృతంగా...
By Avunoori Mahesh 2026-06-15 05:56:54 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com