ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి గొట్టిపాటి.
Posted 2026-08-22 10:20:38
0
100
AP: విద్యుత్ రంగ సంస్థల్లో ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 629 ఉద్యోగాలకు లక్షమందికిపైగా దరఖాస్తు చేసుకున్నారన్నారు. పరీక్షలు పారదరర్శకంగా నిర్వహిస్తామని, ఎలాంటి దుష్ప్రచారాలు, వదంతులను నమ్మొద్దని సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆపదలో ఉన్న వారికి వరం ముఖ్యమంత్రి సహాయ నిధి : లబ్ధిదారులకు అండగా ఎమ్మెల్యే మర్రి. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆపదలో ఉన్నవారికి...
Chandrababu Naidu: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.
Andhra
Chandrababu Naidu Serious on Rajahmundry Adulterated Milk Incident
రాజమండ్రి కల్తీ పాల...
శాయంపేట మక్కల కొనుగోలు కేంద్రంలో భారీ మోసం -బస్తాకు 30 నుండి 40 రూపాయలు అదనపు వసూలు -60 లక్షల వరకు రైతుల నుండి వసూలు -ప్రభుత్వ నిబంధనలు పాటించని PACS నిర్వాహకులు
హన్మకొండ జిల్లా లోని శాయంపేట మండలంలో గత రబీ సీజన్లో రైతులు అధికంగా మక్కలు పండించారు. ఖరీఫ్ సీజన్...
M. Thennarasan, IAS: Driving Gujarat's Growth Vision
The Journey Begins
"The strength of a progressive state lies in efficient...
Odisha Police Feed Poor, Free Medical Service
Today Odisha Police staff distributed hot meals and drinking water to homeless people near...