సాలూరులో ఇంటింటికీ 'మన్యం పోలీస్'
Posted 2026-08-22 05:39:37
0
110
సాలూరు పట్టణంలోని బొడ్డవలసలో ఇంటింటికీ 'మన్యం పోలీస్' కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రాత్రి పట్టణ సీఐ అప్పలనాయుడు ప్రజలను నేరుగా కలిసి సైబర్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. వాట్సాప్లలో వచ్చే లింక్లు ఓపెన్ చేయరాదని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గం : ఆ రైతులందరికీ గుడ్ న్యూస్
గత ప్రభుత్వ హయాంలో పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని పచ్చార్ల వంకపై నిర్మించిన కొత్తచెరువు...
Chandigarh’s Speed Limit Signs Under Scanner After Major Errors Found
In a recent city-wide audit, the Chandigarh traffic police found alarming inconsistencies in...
వీబీ.జీ.రామ్.జీ ఏప్రిల్ లో మర్చి నెలాఖరు వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం రాష్ట్ర లకు కేంద్రం స్పష్టత.
ఈఏడాది మార్చి వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం అమలు చేయానున్నారు ఏప్రిల్ నుంచి ప్రారంభమైయ్యే...
మదర్ థెరెసా జయంతి: నివాళులు అర్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ జిల్లా: కంటోన్మెంట్. కరుణ, ప్రేమ, సేవ వంటి మానవత్వపు సహజ...
చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.
వక్ఫ్ బోర్డు చరిత్రలో తొలిసారి.
చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ...