చింతూరులో రోడ్డుపై వారి వారి నాట్లు వేసి నిరసన!

0
144

చింతూరు గొల్ల బజార్ రోడ్డులో వరి నాట్లు వేసి నిరసన తెలుపుతున్న ప్రజలు చింతూరు గత పది సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం లేక ఎస్టి గొల్ల బజారు కాలనీవాసులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. అనేకసార్లు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి రోడ్డు సమస్యను తీసుకువెళ్లేనా కానీ నామమాత్రంగా తూతూ మంత్రంగా గుంటలు పూడ్చుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాఈ. పాలకులు మారుతున్నారు అధికారులు రిటైర్మెంట్ కూడా అవుతున్నారు కానీ రోడ్డు సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. నిత్యం విద్యార్థులు వృద్ధులు మహిళలు బీసీ కాలనీ నుండి గొల్ల బజారు మీదుగా ఇదే రోడ్డుపై నడవాల్సి ఉండగా కాలు పెడితే జారీ పడిపోయే విధంగా రోడ్డు బురద మయంగా మారి ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. దీనికి నిరసనగా మంగళవారం బిసి గొల్ల బజార్ కాలనీ ప్రజలు బురద మయంగా ఉన్న రోడ్డుపై నిరసనగా వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇ ప్పటికైనా అధికారులు పాలకులు రోడ్డు సమస్యపై దృష్టి సారించి త్వరితగతిన సిసి రోడ్డు ఏర్పాటు చేయాలని లేని పక్షంలో రానున్న స్థానిక ఎన్నికలను ఊకుమ్మడిగా బహిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో మాట నిలబెట్టుకున్న హెచ్ఎం
బి.కొత్తకోట మండలంలోని గొళ్లపల్లి ZP హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న చందన, వరుణ్‌లు 555...
By Pagadala Venkateswar 2026-05-28 05:27:30 0 113
Delhi - NCR
బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడు!!!!!!!!!!!
ఢిల్లీ: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడుబెట్టింగ్ ప్రమోట్‌ చేసిన సెలబ్రిటీల...
By SivaNagendra Annapareddy 2025-12-19 13:42:44 0 298
Telangana
హైడ్రా కమిషనర్ మూడు గంటల్లోనే మాట మార్చారు: దాసోజు శ్రవణ్
రాఘవ కన్ స్ట్రక్షన్ క్రషర్లు కూల్చివేసినట్లు హైడ్రా ప్రకటించిందన్న బీఆర్ఎస్ నేత ‎తర్వాత మూడు...
By Ponnala Srinivasrao 2026-05-06 03:47:52 0 200
Puducherry
Puducherry Boost: JIPMER Cancer Centre & University Upgrades
Puducherry is undergoing significant infrastructure revitalization with major development...
By Lokeshwari Panthadi 2026-06-29 04:54:55 0 155
Telangana
రాజ్యాంగ స్ఫూర్తితోనే ప‌ని చేస్తున్నాను‎-చెరువులు.. ప్ర‌భుత్వ ఆస్తులు కాపాడుతున్నాను‎- ఏవీ రంగ‌నాథ్ హైడ్రా క‌మిష‌న‌ర్
నేను ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ స్ఫూర్తి ననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్...
By Ponnala Srinivasrao 2026-07-28 00:58:31 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com