వేములవాడ దేవాలయంపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు

0
1K

ఓం నమశ్శివాయ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈనెల 15వ తేదీ నుండి మూసి వేయబడుతుంది అనే ప్రచారం జరుగుతుంది దేవాలయం మూసివేయబడుతుంది అనే ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మవద్దు అని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ రెడ్డి గారు తెలియజేశారు అధికారికమైన ప్రకటన వెలువడే వరకు ఎవరూ కూడా దేవాలయం అనే వదంతులు ఎవరు కూడా నమ్మవద్దు అని ఆలయ ఈవో వినోద్ రెడ్డి గారు సోషల్ మీడియా ద్వారా మరియు పత్రికల ద్వారా తెలియజేశారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థములు వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకోగలరు యధావిధిగా పూజలు కొనసాగుతున్నవని దేవాలయం ఈవో గారు తెలియజేసినారు కావున రాజరాజేశ్వర స్వామి దర్శించుకునే భక్తులు ఇది గమనించగలరు ఇట్లు సదా ఎల్లవేళలా మీ సేవలో తాటికొండ పవన్ కుమార్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణా నిత్యానదాన సత్రం ట్రస్ట్ వేములవాడ

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com