దేశ ప్రగతికి మీరే మార్గదర్శి.. నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్.

0
107

 

18-08-2026 Tue 12:52

Andhra

Nirmala Sitharaman Birthday Wishes from CM Chandrababu Naidu

'ఎక్స్' వేదికగా విషెస్ తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

దేశ ప్రగతికి మీ మార్గనిర్దేశం కొనసాగాలని ఆకాంక్ష

సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన ఓ ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు.

 

నిర్మలా సీతారామన్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. "గౌరవనీయ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు అచంచలమైన శక్తితో దేశ ప్రగతికి మార్గనిర్దేశం చేస్తూ, సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను" అని చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

 

ఈరోజు నిర్మలా సీతారామన్ పుట్టినరోజు కావడంతో ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ధనకొండ గంగమ్మ గుడి లో దొంగతనం.
శుక్రవారం అర్థరాత్రి మదనపల్లెలోని ధనకొండ గంగమ్మ గుడిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిమ్మనపల్లి...
By Pagadala Venkateswar 2026-04-11 06:34:08 0 150
Andhra Pradesh
రాత్రిపూట వాహనాలపై అదనపు LED లైట్లు… ప్రమాదాలు పెరిగిపోతున్నాయి!
ప్రభుత్వం తక్షణమే నిషేధం విధించాలని ప్రజా గ్రహాలు హైదరాబాద్/విజయవాడ, సెప్టెంబర్ 4 (భారత్ ఆవాజ్):...
By VALLERU SIMHADRI 2026-09-04 13:15:17 0 222
Telangana
నిజామాబాద్: ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్.ఎస్ఐఆర్ (Special Intensive Revision) సర్వేలో భాగంగా మొదటి రోజు సంబంధిత బీఎల్ఓల నుంచి...
By Sadaq Sadaq 2026-06-26 06:26:16 0 171
Andhra Pradesh
ట్రాక్టర్పై నుంచి జారిపడి యువకుడు మృతి
ట్రాక్టర్ పైనుంచి జారిపడి ఆడారి వంశీ(28) మృతి చెందినట్లు పట్టణ సీఐ కె.నారాయణరావు చెప్పారు....
By Boiena Rajesh 2026-04-12 00:13:39 0 213
Telangana
ఇ నెల 15 నుండి సింగరేణిలో కల్వకుంట్ల కవిత రావు పర్యటన
హైదరాబాద్ జూన్ 3 : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈనెల 15 నుంచి సింగరేణి...
By Avunoori Mahesh 2026-06-03 15:34:15 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com