రాత్రిపూట వాహనాలపై అదనపు LED లైట్లు… ప్రమాదాలు పెరిగిపోతున్నాయి!

0
221

ప్రభుత్వం తక్షణమే నిషేధం విధించాలని ప్రజా గ్రహాలు

హైదరాబాద్/విజయవాడ, సెప్టెంబర్ 4 (భారత్ ఆవాజ్):

రాత్రి సమయంలో వాహనాలపై అమర్చిన అదనపు LED లైట్లు, ఎక్స్ట్రా ఫిట్టింగ్‌ల కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, కార్ల యజమానులు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ లైట్లకు అదనంగా అధిక శక్తితో కూడిన LED బార్లు, స్ట్రోబ్ లైట్లు, కలర్ లైట్లు అమర్చుకోవడం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు కంటిచూపు మసకబారుతోంది. దీంతో రాత్రిపూట ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, ఎర్రాతివారి పల్లిలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి...
By Kothuru Murali 2026-01-22 13:26:01 0 219
Andhra Pradesh
19న ఘనంగా ఉగాది వేడుకల నిర్వహణ:VZM కలెక్టర్
శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈనెల 19న ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు...
By Boiena Rajesh 2026-03-17 13:18:26 0 238
SURAKSHA
Tamil Nadu Police Heroes Rescue People During Flood Emergency Operations
: During northeast monsoon floods, Tamil Nadu Police acts as first responder. Officers use boats...
By Kalaga Sailaja 2026-07-02 04:48:14 0 230
Telangana
D C C సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా మాజీ సర్పంచ్ కొడారు లక్ష్మీనారాయణ నియామకం
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి కమిటీ నియామకములో చిలుకూరు గ్రామ మాజీ సర్పంచ్ ...
By Nookapangu Manikanta 2026-05-05 11:08:31 0 148
Andhra Pradesh
కవిటి: అర్హులందరికీ సకాలంలో సంక్షేమ పథకాలు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కవిటి మండలం బైరిపురంలో శనివారం నూతనంగా మంజూరైన...
By Jeeru Kumar 2026-03-01 06:31:32 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com