రాయలసీమ ఉద్యాన హబ్‌కు కేంద్రం తీపికబురు: మంత్రి పయ్యావుల.
Posted 2026-08-18 07:27:25
0
93
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రాయలసీమ ఉద్యాన హబ్‌లో రాష్ట్రవాటా భరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర వాటా రూ.10 వేల కోట్లను భరించేందుకు కేంద్రం సూత్రపాయంగా అంగీకారం తెలిపినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టును రూ.40వేల కోట్లతో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అటు వరల్డ్ బ్యాంకు నుంచి రుణానికి కూడా లైన్ క్లియర్ అయ్యింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: అగ్నిప్రమాదంలో 140 చెట్లు దగ్ధం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో...
మహిళా ఎమ్మెల్యేలపై అసెంబ్లీ ఆవరణలో దాడి పై నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మహిళా నేతల ధర్నా.
నిజామాబాద్: అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి సబితా...
పౌర్ణమి సందర్భంగా శ్రీ బోయకొండ దేవస్థానంలో చండీహోమం
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ...
Kolusu Parthasarathy: 11 సీట్లకే పరిమితమైనా మీ 'తాచుపాము' బుద్ధి మారలేదు: మంత్రి పార్థసారథి.
ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోందని మంత్రి పార్థసారథి విమర్శ
నాడు అసెంబ్లీలో జై...
Ajoy Kumar Singh, IAS: Driving Jharkhand's Governance Forward
The Journey Begins
"Leadership in governance is about turning policies into meaningful progress...