పౌర్ణమి సందర్భంగా శ్రీ బోయకొండ దేవస్థానంలో చండీహోమం

0
182

అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం వైభవంగా జరిగింది. వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏకాంబరం ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
యానాం రేవులో పులస సందడి.. వేలంలో రికార్డు ధర.
  గోదావరి జిల్లాల్లో మొదలైన పులస చేపల సీజన్ యానాం వేలంలో రెండు చేపలకు రికార్డు ధర మొత్తం...
By Pagadala Venkateswar 2026-08-29 05:53:32 0 67
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం విషాదంపై అప్డేట్
పుంగనూరు పట్టణంలో ఆదివారం ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్...
By Kothuru Murali 2026-03-15 10:35:33 0 216
Andhra Pradesh
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు.
  అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-06-18 05:29:15 0 104
Andhra Pradesh
SIR వర్క్ షాప్ కార్యక్రమంలో
ఎమ్మిగనూరులోని అజంత ఫంక్షన్లో నిర్వహించినElection commission of India special intensive revision...
By Boya Dasthagiri 2026-06-12 16:21:14 0 289
Andhra Pradesh
డిగ్రీ బాలికల గురుకులంలో విద్యార్థి నీ విచక్షణా రహితంగా కోట్టిన వార్డెన్.
భూపాలపల్లి లోని ఎస్సీ బాలికలగురుకులంలో విద్యార్థి నీ తన రూమ్ కి పిలిపించుకొని కర్రతో ఇష్టం...
By Karapati Gopi 2025-12-31 02:08:48 0 791
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com