కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మెమోరాండం ఇచ్చిన బీజేపీ నాయకులు జర్నలిస్ట్ డి.వి.ప్రతాప్.

0
70

గుర్రంకొండలోని అతి పురాతనమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యం దీప ధూప నైవేద్యాలు జరిగేలా సహకరించాలని బీజేపీ నాయకులు కోరారు. 5వ శతాబ్దం నాటి ఈ ఆలయ అభివృద్ధికి, నిత్య పూజల నిర్వహణకు అనుమతి కోరుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాజులు పరిపాలించిన ఈ ఆలయం ప్రస్తుతం కనీస కైంకర్యాలకు నోచుకోవడం లేదని, దాని అభివృద్ధికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్, ప్రతాప్, రామంజులు, హరి, మహేష్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇసుక అక్రమ రవాణాపై కొరడా
బొబ్బిలి మండలంలోని ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు కొరడా ఝాలిపించారు. బొబ్బిలి మండలంలోని...
By Boiena Rajesh 2026-03-13 04:41:48 0 272
Telangana
గులాబీ జెండా ఎగరాలి
 బడే నాగజ్యోతి బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్   కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్...
By Bheeshman King 2025-12-14 13:17:45 0 343
Andhra Pradesh
వైయస్ షర్మిల రెడ్డి APCC చీఫ్ కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
scroll    విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-28 09:46:26 0 220
Andhra Pradesh
ఏపీలో పెన్షన్ల దరఖాస్తు గడువు పెంపు.. 18 వరకు ఛాన్స్ | AP
Application Deadline పొడిగించారు. ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక భద్రతా పెన్షన్ల కోసం...
By VALLERU SIMHADRI 2026-09-16 05:46:06 0 131
Andhra Pradesh
మహిళల సొమ్ము దారి మళ్లిస్తే జైలుకే: పల్నాడు కలెక్టర్
పల్నాడు జిల్లాలో డ్వాక్రా,మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల గోల్మాల్పై కలెక్టర్ కృతికా శుక్లా...
By John Baji 2026-01-03 02:15:10 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com