శ్రీ రామాలయం కావాలి అని పిల్లలు పెద్దలు కన్నీళ్ళు పెడుతున్న జనం సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు గ్రామ ప్రజలు.

0
309

మా గ్రామంలో శ్రీ రామాలయం కావాలి

స్పష్టమైన విజ్ఞప్తి:

మా గ్రామమైన ఇస్కదమెర్ల గ్రామం, KVR కాలనీ పరిధి, కొండాపురం మండలం, SPSR నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 524221. గ్రామస్తులు శ్రీ రామాలయం నిర్మించాలని కోరుతున్నారు.

గ్రామంలో ఇప్పటివరకు సరైన దేవాలయం లేకపోవడంతో పూజలు, పండుగలు, భక్తి కార్యక్రమాలు స్థానికంగా నిర్వహించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందువల్ల గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని, సంబంధిత అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి, శ్రీ రామాలయం నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము.

గ్రామ వివరాలు:

ఇస్కదమెర్ల గ్రామం

KVR కాలనీ

కొండాపురం మండలం

SPSR నెల్లూరు జిల్లా

ఆంధ్రప్రదేశ్ – 524221

ప్రతినిధి:

వల్లెరు సింహాద్రి

ఫోన్: 9490351170

Search
Categories
Read More
Telangana
Ivvaltnunchi bonalu
గోల్కొండ కోటపై శ్రీ జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు...
By G k Nookala 2026-07-16 01:29:49 0 138
Andhra Pradesh
'స్త్రీ శక్తి' థీమ్‌తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు.
  'స్త్రీ శక్తి' థీమ్‌తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు Andhra...
By Pagadala Venkateswar 2026-05-22 05:24:01 0 188
Telangana
ఘనంగా ప్రధానమంత్రి జయంతి వేడుకలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఆయన...
By Sidhu Maroju 2025-09-17 15:47:17 0 318
Andhra Pradesh
కొత్త ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం.. ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని సూచన.
కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో మంత్రి నారా లోకేశ్ భేటీ చింతకాయల విజయ్, సాన సతీశ్, భాష్యం...
By Pagadala Venkateswar 2026-06-12 04:41:50 0 119
Andhra Pradesh
పుంగనూరు: అగ్నిప్రమాదంలో రూ 25 వేలు నష్టం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, హనుమంతరాయునిదిన్నెలో శుక్రవారం మామిడి తోటలో అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-03-14 08:27:07 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com