మహనీయుల త్యాగాలు మరువలేనిది

0
91

స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మహనీయులు త్యాగాలు మరువలేనిదని ఆర్డీఓ రామ్మోహనరావు అన్నారు. బొబ్బిలి పట్టణంలో బుధవారం హర్ ఘర్ తిరంగ ర్యాలీ చేశారు. జాతీయ జెండాలతో ర్యాలీ చేసి స్వాతంత్ర్య పోరాట చరిత్రను నెమరు వేసుకున్నారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికీ స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారని చెప్పారు. మహనీయులు ఆశయ సాధన కోసం పని చేయాలని ఎమ్మార్వో శ్రీను, కమిషనర్ రామలక్ష్మి అన్నారు.

#RAJESH 

Search
Categories
Read More
SURAKSHA
A. Vani Prasad, IAS: Leading Administrative Excellence
A Distinguished Civil Servant Driving Administrative Reforms, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 06:56:58 0 367
Andhra Pradesh
దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయండి ఫిబ్రవరి 12వ తారీకు
దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా. ఫిబ్రవరి 12. తేదీ న సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ. ఊర్మిల సుబ్బారావు...
By Rajini Kumari 2026-02-07 11:46:54 0 198
Andhra Pradesh
విద్యార్థుల – నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు విజయవంతం
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త రిలే...
By Boya Dasthagiri 2026-08-06 13:20:47 0 171
Andaman & Nikobar Islands
Tribal Welfare and Conservation Stay a Key Focus
The Andaman & Nicobar Islands continue to prioritize the welfare and conservation of their...
By Fathima Safa 2026-06-27 10:35:27 0 200
Telangana
ఆల్వాల్ ల్లో "మూడవ కన్ను" : సిసి కెమెరాలతో పటిష్టమైన నిఘా .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : అల్వాల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం పెరుగుతున్న జనాభా...
By Sidhu Maroju 2026-01-12 16:25:13 0 291
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com