విద్యార్థుల – నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు విజయవంతం
Posted 2026-08-06 13:20:47
0
170
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త రిలే నిరాహార దీక్షల్లో భాగంగా జిల్లా విద్యార్థి విభాగ కార్యదర్శి, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షుడు చాంద్‌బాషా, ఇబ్రహీంపురం ప్రకాష్ రెడ్డి, నందవరం మండల యువజన అధ్యక్షుడు సూర్యప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన తొలి రోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా నిర్వహించబడింది.
ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నందవరం మండలంలోని వివిధ గ్రామాల నుండి యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై దీక్షలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు
అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్...
భద్రాచలం డిఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఐ.హెచ్.ఆర్ ప్రతినిధి
భద్రాచలం, మే 06:
భద్రాచలం సబ్ డివిజన్ నూతన పోలీస్ డివిజనల్ ఆఫీసర్ (డిఎస్పీ)గా బాధ్యతలు...
పుంగనూరు నియోజకవర్గం: స్మశాన వాటిక దారి కోసం తహసీల్దార్ కు వినతి పత్రం
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, కందూరు గ్రామానికి చెందిన బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘ సభ్యులు సోమవారం...
అసిఫాబాద్‌లో ఘనంగా లయన్స్ క్లబ్ 24వ ఇన్‌స్టలేషన్ వేడుకలు
భారత్ ఆవాజ్, అసిఫాబాద్: కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్‌లో లయన్స్ క్లబ్...
టిమ్స్‌పై సమరం.. క్రిషాంక్ స్వరం.|
● కంటోన్మెంట్ పరిధిలోని టిమ్స్ ఆసుపత్రి పనుల పరిశీలన
● టిమ్స్, తిరుమలగిరి చెరువు అంశాలపై మన్నె...